Welcome to فایرفاکس برای آندروید Add-ons.
Add extra features and styles to make فایرفاکس برای آندروید your own.
CloseReviews for Telugu Spell Checker.
4 reviews for this add-on
Rated 4 out of 5 stars
అంతేనేమో కొంచం సరిదిద్ద గలరు
సరిదిద్ద కూడా తప్పు కింద చూపిస్తుంది
చూపిస్తుంది ని తప్పు అని సూచిస్తుంది
దీనిలోని పదాలు, బ్రౌణ్య నిఘంటువులోనివి. మీరు కొత్త పదాలు జాబితా తయారుచేసి పంపితే దీనిలో చేర్చవచ్చు.
స్పందించటంలో ఆలస్యానికి క్షమించండి.
Rated 3 out of 5 stars
" ముద్రాక్షర తనికీ చేయుటకు ప్రయత్నించితిని చాలా బాగుంది, యీ సదుపాయం లేనప్పుడు యేమి వ్రాసిన క్రింద యెర్రని గీతలు వచ్చుట చాలా చిరాకుగా వుండేది!
చాలా బాగుంది ధన్యవాదములు ".
In the above sentence i got suggestions for three words.
చేయుటకు => చేయుట కు
ప్రయత్నించితిని => ప్రయత్నమైనది
ధన్యవాదములు => ధన్యవాదము లు
Thank you very much for your good efforts!
Rated 3 out of 5 stars
ఫైర్ఫాక్స్ 3.6.13 లో ఈ ఆడ్ఆన్ ని స్థాపించిన తరువాత నా విహరిణి వేగం తగ్గినట్టుంది. పై వాక్యం లోని "విహరిణి" పదాన్ని సరి చేయమని సూచిస్తున్నది. సూచనలో "విహరి ణి" - "ణి' ని పదం నుండి విడిగా చూపిస్తున్నది.
దాన్ని సరి చూడగలరు. ( ఉదా: చూడగలరు ని చూడ గలరు గల సూచిస్తుంది)
ఇక ఈ తెలుగు ముద్రాక్షర తనిఖీ ఇప్పటి దాకా నాకు బాగానే పని చేస్తున్నది.
నా అనుభవంలో అలా అనిపించలేదు. తాజా రూపాంతరమును పరిశీలించండి.
Rated 3 out of 5 stars
This is a good attempt.
initial tests provided satisfactory results.
(detailed review - may be later ..)
To create your own collections, you must have a Mozilla Add-ons account.